PVR INOX Passport Offer to Launch in South Soon: ఈ రోజుల్లో థియేటర్లకి వెళ్లి సినిమా చూడడం ఖరీదైన విషయం. సినిమా పిచ్చోళ్లు తప్ప మిగతా వాళ్ళు అందరూ లగ్జరీగా భావిస్తున్న ఈ విషయంలో ఒక కుటుంబం అంతా థియేటర్‌లో మూవీ చూడాలంటే కష్టమే. ఈ దెబ్బకి భయపడే ఎక్కువ మంది ఓటీటీ వైపు మక్కువ చూపిస్తూ ఓటీటీలో ఓ నెల ఆగితే చూడచ్చు అని ప్రేక్షకులు రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ…