PVR INOX: సౌత్ లో రచ్చ రేపే ఆఫర్ తో దిగుతున్న పీవీఆర్.. వింటే సినిమాలకి వెళ్లకుండా ఆగలేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVR INOX Passport Offer to Launch in South Soon: ఈ రోజుల్లో థియేటర్లకి వెళ్లి సినిమా చూడడం ఖరీదైన విషయం. సినిమా పిచ్చోళ్లు తప్ప మిగతా వాళ్ళు అందరూ లగ్జరీగా భావిస్తున్న ఈ విషయంలో ఒక కుటుంబం అంతా థియేటర్‌లో మూవీ చూడాలంటే కష్టమే. ఈ దెబ్బకి భయపడే ఎక్కువ మంది ఓటీటీ వైపు మక్కువ చూపిస్తూ ఓటీటీలో ఓ నెల ఆగితే చూడచ్చు అని ప్రేక్షకులు రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినిమా థియేటర్ల చైన్ పీవీఆర్ ఐనాక్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల్ని మూవీ థియేటర్లకు రప్పించడానికి సరికొత్త ఆఫర్ ను తీసుకురానుంది. ప్రస్తుతం నార్త్ ప్రేక్షకులకు పీవీఆర్ మూవీ పాస్ అనే ఒక విధానం అందుబాటులో ఉంది. ఈ పాస్‌ను సౌత్‌లో కూడా పరిచయం చేసేందుకు సిద్ధం అయిన సంస్థ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. నిజానికి ఈ పాస్ ధర 699 రూపాయలు ఉంటుంది. నెలకు 10 సినిమాలు చూడవచ్చు కానీ అవి సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.
Orey Trending: రేయ్ ఏంట్రా ఇది.. మహేష్ పాట ప్రోమో రిలీజ్.. ట్రేండింగ్ లో ఒరేయ్!
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
పీవీఆర్ మూవీ పాస్‌కు సంబంధించి ఇప్పటికే ప్రీ రిజిస్ట్రేషన్‌లు మొదలు కాగా ఈ పాస్‌లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై క్లారిటీ లేదు. సంక్రాంతి సీజన్ అయ్యాక రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మామూలుగా పీవీఆర్ ఐనాక్స్ వంటి వాటిల్లో సినిమాలు చూడాలంటే ఒక్కొక్కరికి టికెట్ కోసమే మినిమం 200 దాకా ఖర్చు అవుతుంది. అంటే పది సినిమాలు చూడాలంటె 2000 రూపాయలు ఖర్చు చేయాలి. కానీ, పీవీఆర్ మూవీ పాస్ తో 700 రూపాయలకే 2000 రూపాయల విలువైన సినిమాలను చూడొచ్చు. కానీ జనాలు వీకెండ్స్ లో థియేటర్లకు క్యూ కడతారు, వీక్ డేస్ లో జనం ఉండరు. కాబట్టి థియేటర్లు ఫిల్ చేసుకోవడానికి ఇలా ప్లాన్ చేసిందని అనుకోవచ్చు.
పీవీఆర్ ఐనాక్స్ మూవీ పాస్‌ల కోసం.. https://passport.pvrinox.com/లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!