25 నిమిషాల పాటు యాడ్స్ వేసి సమయం వృధా చేసినందుకు PVR-INOX పై కోర్టుకు వెళ్ళిన ఒక సినీ అభిమాని విజయం సాధించాడు. సినిమా అభిమాని వాదనను సమర్థించిన వినియోగదారుల కోర్టు, సమయాన్ని డబ్బుగా పరిగణించి, ఫిర్యాదుదారునికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి PVR సినిమాస్, INOX లకు రూ.1.20 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన అభిషేక్ 2023లో శ్యామ్ బహదూర్ సినిమా చూడటానికి బుక్‌మైషో ద్వారా…
PVR Shares: గదర్ 2, జైలర్, డ్రీమ్ గర్ల్ 2, OMG 2 వంటి చిత్రాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా లాభపడ్డారు. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 25 శాతానికి పైగా పెరిగాయి.
PVR Inox Share : షారుక్ ఖాన్ జవాన్ అనే సునామీ యావత్ దేశ సినీ పరిశ్రమను ముంచెత్తుతోంది. ఆదివారం ఇండియాలో రూ.81 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు 28.75 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడవడంతో కొత్త జెండా రెపరెపలాడింది.
PVR: సన్నీ డియోల్ నటించిన గదర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ పండితుల అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విశేషమేమిటంటే స్టాక్ మార్కెట్ లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభం అయ్యాయా? ఓ మాజీ నేత కూతురు టీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో కార్పోరేటర్ గా ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా వున్నారు. ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో విజయా రెడ్డి భేటీ అయ్యారు. తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. గ్రేటర్ ఎన్నికల వేళ విజయా రెడ్డి డిప్యూటీ మేయర్…