హైదరాబాద్ పీవీ మార్గ్‌లోని నెక్లెస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పతంగుల పండుగను సంక్రాంతి ముందు నుంచే ఎంతో ఘనంగా జరుపుకుంటారని ఆయన వెల్లడించారు. Read Also: గాలిపటం కోసం కరెంట్ పోల్ ఎక్కి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న బాలుడు విదేశీ సంస్కృతి ప్రభావం వల్ల ప్రజలు మన…
హైదరాబాద్‌లోని పీవీమార్గ్‌లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఆవిష్కరించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అంగరంగవైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ గురించి కొన్ని విషయాలను పేర్కొన్నారు. పీవీ శతజయంతి వేడుకలు నేటితో ముగుస్తున్నాయని, ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పీవీ ఒక కీర్తి శిఖరం అని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నసమయంలో నవోదయ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ…
దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టి అన్ని దేశాలతో సమానంగా అభివృద్ది చెందేందుకు కృషిచేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఏడాదిగా శతజయంతోత్సవాలను నిర్వహించిది. ఈరోజు పీవీ జయంతితో శత జయంతి ఉత్సవాలకు ముగింపుపలికారు. ఇందులో భాగంగా ఇప్పటికే నెక్లెస్ రోడ్‌ని పీవీ మార్గ్ మార్చింది ప్రభుత్వం. పీవీ మార్గ్ లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఈరోజు ఉదయం11 గంటలకు గవర్నర్…