శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వల్ల తిరుమలలో రోడ్లు జామయ్యాయి అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి