ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల పంతులు సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప -2. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.అందుకు అనుగుణంగా షూటింగ్ శరవేగంగ