Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ కానుంది. ఇందుకోసం నగరంలోని చారిత్రాత్మక గాంధీ మైదాన్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘పుష్ప-2’ . విడుదల సమయం దగ్గరపడే కొద్దీ రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 ప్రమోషన్స్ ను నేడు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొదలెట్టనున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇక మరి కొన్ని…
Sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Thaman : మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం ఓజీ, రాజా సాబ్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో తమన్ ఫుల్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు.
కన్నడ ఇండస్ట్రీని నుండి ఉవ్వెత్తున టాలీవుడ్‌లో ఎగసి.. ఆపై బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది రష్మిక మందన్న. పుష్ప1తో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. బీటౌన్ ముద్దుగుమ్మలు కూడా అసూయ పడేలా ఆమె మూవీ లైనప్స్ ఉన్నాయి. ఆమె చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొట్టడంతో బాలీవుడ్ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే గత ఏడాది యానిమల్ హిట్ వచ్చాక.. ఆమె నుండి మరో…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 ప్రమోషన్స్ ను మరో…
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్… నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప ది రైజ్‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చెప్పిన ఈ మాసివ్ డైలాగులు ఇంకా అందరి చెవులో మారుమ్రోగుతూనే వున్నాయి. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రైజ్’ తో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ క్రియేట్ చేసిన సన్సేషన్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి మాసివ్‌గా మాట్లాడుకోవడం ఈ సినిమా విషయలో అందరూ చూశారు. ఇక త్వరలోనే ఇండియన్ బిగ్గెస్ట్…
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప-2’. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ప్రస్తుతం కిస్సిక్ అని వచ్చే ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది. Also Read : Dulquer Salmaan…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్నమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా అటు బన్నీ ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో…