Tollywood : సినిమా ‘లీక్స్’ జరుగుతున్నాయా.. కావాలనే చేస్తున్నారా..?
- టాలీవుడ్‌ను వదలని లీకులు
- లీక్స్ జరుగుతున్నాయా లేదా కావాలనే చేస్తున్నారా ?
- హైప్ - పబ్లిసిటీ కోసమే ఈ జిమ్మిక్కులా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీని లీకుల భూతం వదలట్లేదు. ఎన్ని ప్రికార్షన్స్ తీసుకున్నా.. కట్టుదిట్టమైన కండిషన్లు పెట్టినా.. షూటింగ్ పిక్స్, వీడియోస్ బయటకు వచ్చేస్తున్నాయి. రీసెంట్‌గా రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన యాక్టర్స్ పిక్స్ లీక్ అయ్యాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా లీక్స్ ఎందుకు జరుగుతున్నాయి.. కావాలనే చేస్తున్నారా…? స్ట్రాటజీలో భాగమేనా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
Also Read : Dance IKON2 : ఆహా OTT డాన్స్ ఐకాన్ – 2 వచ్చేస్తోంది.. ఈ సారి హోస్ట్ ఎవరంటే..?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇటీవల లీక్ కు గురైన సినిమాలను పరిశీలిస్తే మోస్ట్ ఎగ్జ్గైటెడ్, ఎవైటెడ్ మూవీగా మారిన పుష్ప 2. ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్న స్పెషల్ సాంగ్ షూటింగ్ జరగ్గా.. ఆ పిక్స్ బయటకు వచ్చాయి. ఇందులో శ్రీలీల స్టన్నింగ్ లుక్స్ చూసి ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. ఆ పిక్స్ ఫైర్ పుట్టించడమే కాదు.. పుష్ప 2పై అంచనాలు డబుల్ చేశాయి. ఇంతలో మరో మూవీ పిక్ కూడా లీకైంది.మంచు విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది కన్నప్ప. భారీ బడ్జెట్, రిచ్ లోకేషన్స్, భారీ కాస్టింగ్‌తో బిల్డ్ అవుతోన్న ఈ మూవీ లో కీ రోల్ ప్లే చేస్తున్న ప్రభాస్ లుక్ బయటకు వచ్చేసింది. నుదుటిపై విభూతితో, బరువైన రుద్రమాలతో.. ఇంచు మించు శివుని వేషధారణలో కనిపిస్తున్నాడు డార్లింగ్. ఈ లుక్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Also Read : Balayya : ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్ డేట్ ఇదే
షూటింగ్ టైంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా లీక్ కావడంపై చర్చ జరుగుతుంది. ఇవి కావాలనే చేస్తున్నారని, సినిమాపై అటెన్షన్ పెంచుకునేందుకు ఓ స్ట్రాటజీలా వినియోగిస్తున్నారన్న టాక్ నడుస్తుంది. గతంలో హిందీ రామాయణ కోసం రణబీర్, సాయి పల్లవి లుక్ టెస్ట్ చేయగా.. పిక్స్ లీక్ అయ్యాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం యూనిట్టే వాటిని లీక్ చేసిందన్న వార్తలు వచ్చాయి. సినిమాపై క్యూరియాసిటీ, పబ్లిసిటీ, హైప్ పెంచేందుకు ఇలాంటి జిమ్మిక్స్ చేస్తున్నారని కొందరి వాదన మరి కావాలనే ఈ పిక్స్ లీక్ చేసిందంటారా..?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు