Home
Pushpa
Pushpa News
-
తగ్గేదే లే… “పుష్ప” అప్డేట్ అదిరిపోయింది
ఏ విషయంలోనూ ‘తగ్గేదే లే’ అంటోంది “పుష్ప”. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ప్రేక్షకులల్లో ఆసక్తిని పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి “పుష్ప” విలన్ ఫహద్ ఫాసిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆయనకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ పాత్రను కూడా రివీల్ చేశారు. పోస్టర్ లో ఫహద్ గుండుతో సీరియస్ గా కన్పించి ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ పాన్ ఇండియా సినిమాలో “బన్వర్ సింగ్ షెకావత్” అనే… -
“పుష్ప”లో మరో టాలీవుడ్ విలన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “పుష్ప” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ వన్”ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్… -
‘పుష్ప’ మూవీ లేటెస్ట్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’… క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఇందులో స్టైలిష్ స్టార్ మునుపెన్నడు చూడని విధంగా మాస్ లుక్‌తో అలరించబోతున్నాడు. మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ‘పుష్ప’ లో మెయిన్ విలన్‌గా నటిసున్నాడు. ఫహద్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పై చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఫాహద్ ఫస్ట్ లుక్ ను రేపు… -
డిసెంబర్ లో సందడి మామూలుగా లేదు…!
కరోనా సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాలలోనూ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు. తమిళనాడు లాంటి చోట్ల 23 నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకున్నాయి. ఏపీలోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతోనే ఇప్పటికీ నడుస్తున్నాయి. అదీ రోజుకు మూడు ఆటలతోనే! చిత్రం ఏమంటే… జనాలను థియేటర్లకు తీసుకొచ్చే మాస్ హీరో సినిమా ఏదీ ఇంతవరకూ విడుదల కాకపోవడంతో తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినా… చాలా థియేటర్లు ఇంకా తెరచుకోలేదు. జంట థియేటర్లు ఉన్న… -
ఐకాన్ స్టార్ ఆల్ టైమ్ రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆగస్ట్ 13న ఈ సినిమాలోని ఫస్ట్ రిలికల్ వీడియో ‘దాక్కో దాక్కో మేక’ ఒకే సమయంలో ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ విడుదలైంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషల్లో వివిధ గాయకులు పాడారు. విశేషం ఏమంటే… గడిచిన 11 రోజుల్లో యూ ట్యూబ్… -
కామ్రేడ్ తో రష్మిక మందన్న వర్కౌట్లు… పిక్ వైరల్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మంచి స్నేహితులు. అంతేకాదు వారి మధ్య మంచి అనుబంధం ఉంది. “డియర్ కామ్రేడ్”, “గీత గోవిందం” సినిమాల్లో వీరి వెండి తెర రొమాన్స్ ప్రేక్షకులను ఫిదా చేసేసింది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనేంతలా వారి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. తాజాగా విజయ్, రష్మిక ఒకే జిమ్ లో వర్కౌట్లు చేయడం సంచలనంగా మారింది. వీరిద్దరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫిట్నెస్… -
అల్లు అర్హ రక్షాబంధన్ సెలెబ్రేషన్స్
ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. “రక్షాబంధన్” పండుగ సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. సోదరీమణులు తమ సంతోషం, శ్రేయస్సు కోసం రాఖీ రోజున సోదరుల నుదుటిపై బొట్టు పెట్టి స్వీట్లు తినిపిస్తారు. అలాగే అన్నాదమ్ములు కూడా తమ సోదరీమణులకు గిఫ్ట్ లు… -
కాదేదీ లీకులకు అనర్హం!
సినిమా అంటే కోట్లతో కూడిన వ్యాపారం! కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం!! అందుకే ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ సినిమా సక్సెస్ మీద లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. సక్సెస్ అయితే ఓకే… కానీ మూవీ ఫెయిల్ అయితే మాత్రం కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోయినట్టే. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ సమయంలో సినిమాను మేకింగ్ నుండి థియేటర్ వరకూ జాగ్రత్తగా తీసుకు రావడం… -
షాకింగ్ : “పుష్ప” మరో లీక్… వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే!!
“పుష్ప”కు లీకుల విషయం పెద్ద తలనొప్పిగా మారింది. పైరసీ రాయుళ్ల చేతలు “పుష్ప”రాజ్ కు కొరకరాని కొయ్యగా మారిపోయాయి. “పుష్ప” ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీక్ అయ్యింది. దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై పోలీసు ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా… -
అన్ని భాషల్లోనూ బన్నీ మాటే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’! తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన సాంగ్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. విశేషం ఏమంటే… అన్ని అనుకున్నట్టు జరిగితే… ఈ పుష్పరాజ్ ఆల్ ఇండియాలోనే ఓ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అదేమిటంటే…. ‘పుష్ప’ మూవీ విడుదల కాబోతున్న ఐదు భాషల్లోనూ…
తాజావార్తలు
-
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
-
Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
-
Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
-
Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
-
WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
ట్రెండింగ్
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..