“డాక్కో దాక్కో మేక” సాంగ్ ప్రోమో… అల్లు అర్జున్ స్టైల్ అదుర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి పని చేస్తున్న యాక్షన్, రొమాంటిక్ డ్రామా “పుష్ప”. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. మొదటి పాట “దాక్కో దాక్కో మేక” ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఐదు విభిన్న భాషలలో విడుదల చేయబడుతోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను ప్రత్యేకంగా ఐదుగురు ప్రముఖ గాయకుల చేత పాడించారు. నిన్న మేకర్స్ సినిమా మొదటి భాగం “పుష్ప : ది రైజ్” నుంచి “దాక్కో దాక్కో మేక” ప్రోమో సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో ఆలు అర్జున్ లుక్ ను ప్రత్యేకంగా చూపించారు. “దాక్కో దాక్కో మేక” పాట అల్లు అర్జున్‌ను అద్భుతమైన అవతారంలో ప్రదర్శించింది. పుష్పరాజ్ పాత్రను పోషిస్తున్న ఈ హీరో కత్తిని నోటిలో పెట్టుకుని పూర్తి గ్రామీణ యువకుడి లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పాటపై హైప్ భారీగా పెరిగిపోయింది.
Read Also : వీడియో లీక్ : షూటింగ్ లో ప్రభాస్ ఇలా..!
Also Read
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
“పుష్ప”లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. “పుష్ప” నల్లమల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామా. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప” ఆగస్టు 13న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్ కరోనావైరస్ మహమ్మారి కారణంగా మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!