దుమ్మురేపుతున్న “దాక్కో దాక్కో మేక”… బన్నీ ఖాతాలో మరో రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” ఒకటి. సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్, స్టిల్స్, ఎలాంటి అప్‌డేట్ అయినా సరే ఉత్సుకతని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా బన్నీ ఖాతాలో మరో రికార్డు చేరింది. నిన్న ఈ సినిమా నుంచి విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ ఇప్పుడు 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్ వీడియోగా సెన్సేషన్ సృష్టిస్తోంది. “దాక్కో దాక్కో మేకా” కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 9.4 మిలియన్ వ్యూస్, 657 వేల లైక్‌లను నమోదు చేసింది. 5 భాషల్లో విడుదలైన ఈ సాంగ్ ఇతర వెర్షన్లు కూడా చాలా బాగున్నాయి.
Read Also : మళ్ళీ మొదలైంది : మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన పాట విజువల్స్, ఎడిటింగ్ కు విశేషంగా ప్రశంసలు కురుస్తున్నాయి. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు) మరియు బెన్నీ దయాళ్ (తమిళ్) ఐదు వెర్షన్లలో సాంగ్ ను పాడారు. కాగా “పుష్ప” రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ లుక్, సుకుమార్ దర్శకత్వం ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశాయి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!