ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్… ‘పుష్ప’రాజ్ కు పడిపోయిన స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘పుష్ప’రాజ్ హవా నడుస్తోంది. బీటౌన్ మొత్తం ‘పుష్ప’ ఫైర్ అంటుకుంది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు సైతం ‘పుష్ప’రాజ్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సినిమాను వీక్షించిన పలువురు ప్రముఖులు, సినీ, క్రికెట్ రంగాల్లోని ప్రముఖులు ఐకాన్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ అయితే ఏకంగా ‘ఆర్య’ నుంచే బన్నీకి ఫ్యాన్ ను అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన చెల్లి జాన్వీ కపూర్ కూడా ‘పుష్ప’రాజ్ కు ఫిదా అయినట్టు కన్పిస్తోంది.
Read Also : అనుమానాస్పద స్థితిలో హాస్యనటుడి మృతి… హోటల్ గదిలో శవం
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
నిన్న రాత్రి జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో’ పుష్ప’లో అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించింది. “పుష్ప : ది రైజ్” నుంచి తాజా స్టిల్‌ను షేర్ చేస్తూ ” పుష్ప మైండ్ బ్లోన్’ అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ‘పుష్ప’రాజ్ ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్ అంటూ బన్నీని ఆకాశానికెత్తేసింది. ఇప్పటికే బాలీవుడ్ లో మన హీరోలు విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బీటౌన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’లో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనంజయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమంత ‘ఊ అంటావా ఊ ఊ అంటవా’ అనే స్పెషల్ సాంగ్‌లో కన్పించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతుంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!