“పుష్ప”రాజ్ రాకకు సర్వం సిద్ధమైంది. ఓవర్సీస్ సమస్య క్లియర్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో సెన్సార్ సమస్యలు ఉన్నాయి అంటూ సినిమా విడుదలపై సందేహం వ్యక్తం చేసిన వారికి సోషల్ మీడియా ద్వారా 5 భాషల్లోనూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రకటించి సమాధానం ఇచ్చింది చిత్రబృందం. ఇక ఈ చిత్రం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3000లకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఆంధ్ర, తెలంగాణాలో 1150, కర్ణాటకలో 140కి పైగా థియేటర్లలో, తమిళనాడులో 280 థియేటర్లలో,…