అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు! ముఖ్యంగా, అది బాలీవుడ్‌లో సృష్టించిన ప్రకంపనాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం.. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. దీంతో సుకుమార్ ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. పాన్ ఇండియా…
‘పుష్ప: ద రైజ్’ సినిమా ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించడం, ముఖ్యంగా బాలీవుడ్‌లో వసూళ్ళ వర్షం కురిపించడంతో.. ‘పుష్ప: ద రూల్’ని గ్రాండ్ స్కేల్‌లో రూపొందించాలని దర్శకుడు సుకుమార్ ఫిక్సయ్యాడు. స్క్రిప్టుపై మరోసారి కసరత్తు చేయడం మొదలుపెట్టాడు. ఆయా ఇండస్ట్రీలలో పేరుగాంచిన నటీనటుల్ని కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నాడు. ఈ సవరింపుల కారణంగానే.. ఫిబ్రవరి నెలలోనే సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ చిత్రం, ఇంకా జాప్యమవుతూ వస్తోంది. నిజానికి.. మేకర్స్ ముందుగా వేసుకున్న షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరిలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్, సామ్ గ్లామర్, రష్మిక అభినయం, దేవిశ్రీ సంగీతం… సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ కు ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. బన్నీ కెరీర్లోనే ది బెస్ట్…
“పుష్ప” సక్సెస్‌తో దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. “పుష్ప” ఇచ్చిన సక్సెస్ తో ఈ బర్త్ డేను మరింత ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. అయితే ఆ సెలెబ్రేషన్స్ ఇక్కడ కాదు విదేశాల్లో జరిగాయి. Allu Arjun Birthday Celebrationsకి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఐకాన్ స్టార్ పుట్టినరోజు వేడుకలు సెర్బియాలో జరిగాయి. బర్త్ డే కోసమే కుటుంబంతో సహా తనకు అత్యంత…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ ‘అల…వైకుంఠపురములో’ అయితే, సక్సెస్ తో పాటు బెస్ట్ పెర్ ఫార్మర్ గా బన్నీకి పేరు తెచ్చిన చిత్రం ‘పుష్ప : ద రైజ్’ అనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప: ద రూల్’ రాబోతోంది. తొలి భాగంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కు పుష్ప పాత్రధారి అల్లు అర్జున్ బట్టలు ఊడతీయించి పంపుతాడు. ఆ తరువాత ఏమవుతుంది? అదే…
Pushpa 2 సినిమా షూటింగ్ కు సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, సామ్ సాంగ్ సినిమాకు ప్రధాన హైలెట్ అయ్యింది. సినిమాలోని స్పెషల్ సాంగ్ “ఊ అంటావా మావా” అంటూ ఉర్రూతలూగించింది ప్రేక్షకులను. సమంత బోల్డ్‌నెస్, కిల్లర్ లుక్స్ తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప” చిత్రంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. ‘పుష్ప’రాజ్ హిందీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి కూడా సుకుమార్ కు ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్ అల్లు అర్జున్‌తో “పుష్ప: ది రూల్” కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి…
ఇటీవల హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించిన సమతామూర్తి విగ్రహాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం సమానత్వానికి ప్రతీకగా నిర్మించిన భారీ విగ్రహం సమతామూర్తి సన్నిధికి చేరి అక్కడి విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని దర్శించగా, తాజాగా అల్లు అర్జున్ సమతామూర్తి సన్నిధిని చేరుకున్నారు. అల్లు అర్జున్ కు స్వయంగా చిన్న జీయర్ స్వామి ఆ ప్రాంతాన్ని అంతా తిప్పి చూపిస్తూ,…
సాధారణంగా సౌత్ లో తలైవా రజినీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అన్ని భాషల, అన్ని వర్గాల పేక్షకులు ఆయనను విపరీతంగా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు ఆయనను మించిన ఫాలోయింగ్ ను మరో స్టార్ హీరో దక్కించుకున్నాడు. తలైవాను మించిన ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తాను మాత్రం ఎవ్వరినీ ఫాలో అవ్వడం లేదు. ‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి సందడి చేసింది. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోనే కాకుండా…
అల్లు అర్జున్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాడు. అయినా ఇప్పటి వరకూ తన నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తనతో సినిమాలు తీయటానికి దర్శకులు స్క్రిప్ట్ లతో రెడీగా ఉన్నారు. నిజానికి ‘పుష్ప2’ షూటింగ్ కి వెళ్ళబోయే ముందు మరో సినిమా చేయాలని భావించాడు బన్నీ. కానీ ‘పుష్ప’ ఘన విజయం తన ప్లాన్స్ ని మార్చివేసింది. బోయపాటి శ్రీను, కొరటాల శివ, లింగుస్వామి వంటి దర్శకులు తన లైనప్ లో ఉన్నారు. ఇప్పుడు…