Pushpa The Rule Shooting: పుష్ప 2 ది రూల్ షూటింగ్ అప్‌డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమంటే ఐటెం సాంగ్స్ ఎక్స్ పర్ట్ గా పేరున్న సుకుమార్ స్పెషల్ సాంగ్ షూట్ లో బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగం మీద అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. అలా దేశంలోనే సినీ ప్రేక్షకులు అత్యధికంగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌స్ లలో పుష్ప2 ఒకటిగా మారిపోయింది. ఇక ఇప్పటికే…