ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఓ స్టార్ హీరోయిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్నీ బన్నీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన స్టార్ హీరోయిన్ కూడా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ “పుష్ప”లో సౌత్ సైరన్ సమంత రూత్ ప్రభు స్పెషల్ నంబర్ కోసం ఎంపిక అయ్యిందని అందరికీ తెలుసు. ఈ సినిమాపై భారీ ఖర్చు పెట్టిన దర్శకనిర్మాతలు సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే మేకర్స్ ప్రస్తుతం అల్లు అర్జున్, సమంతల మధ్య వచ్చే ఐటమ్ నంబర్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోని భారీ సెట్‌లో షూట్ చేస్తున్నారు. ఈ మేరకు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” డిసెంబర్ 17న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ముందుగా ఈ సినిమా విషయంలో ఇంతటి భారీ ప్లాన్స్ లేకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్‌కి విక్రయించింది. అనంతరం అల్లు అర్జున్, సుకుమార్ ఆలోచన మార్చుకుని ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. దీంతో…
టాలీవుడ్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోరు తప్పడం లేదు. డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద సినిమాలన్నీ పోటీలో నిలిచాయి. ఇలా సినిమాలను వరుసగా విడుదల చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నిర్మాతలంతా సమావేశమై తమ సినిమాల విడుదల విషయమై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా జనవరి సినిమాల విషయంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘పుష్ప’రాజ్ ను ఢీ కొట్టడానికి హాలీవుడ్ స్టార్ హీరో సిద్ధమయ్యాడు. Read Also :…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 17న ఇండియాలోని ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించిన సమస్యలు కూడా…