ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “పుష్ప” సినిమా నిన్నటి నుంచి డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రన్ నుంచి సమంత సాంగ్ వరకు ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. డిసెంబర్ 17వ �
సమంత నటించిన పుష్ప ఐటెం సాంగ్ పై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ పాటపై వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్… తాజాగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. డివోషనల్ సాంగ్స్ ను ఐటమ్ సాంగ్ తరహా లో రాయడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దేవి శ్ర�
పుష్ప.. పుష్ప రాజ్ మ్యానియా మొదలయ్యింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలై హిట్ టాక్ ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడా చూసినా పుష్పనే కనిపిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ పోలీసులు సైతం పుష్ప పేరే కలవరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త పద్దతుల
చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగింది. చాలా మంది అల్లు అర్జున్ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స�
ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ ‘పుష్ప’రాజ్ ఊర మాస్ అవతార్ లో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈరోజు థియేటర్లలోకి రాగా, మరోవైపు తగ్గేదే లే అంటూ “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధమయ్యాడు. రెండు సినిమాలకూ ఇక్కడ భారీ క్రేజ్ ఉంది. Read Also : ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్
ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్”పుష్ప ది రైజ్” చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే అల్ల�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “పుష్ప” ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న కథానాయికగా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 5 భాషల్లో విడుదల కానుందని మేకర�
‘పుష్ప’ సినిమాపై రోజురోజుకు అంచనాలు ఎక్కైవైపోతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ విశ్వరూపం చూద్దామా అని అభిమానులు కాచుకు కూర్చున్నారు. అందులోను ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో సుకుమార్ ని బన్నీ ఆకాశానికెత్తేశాడు.. సుకుమార్ దగ్గరకి వచ్చి ప్రతి దర్శకుడు నేర్చుకో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పుష్ప టీమ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. మీడియాతో మమేకమయిన పుష్ప టీమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్
‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ సమంత సాంగ్ దుమ్మురేపుతోంది. పుష్ప చిత్రంలో సామ్ ఐటెం సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన ఊర మాస్ సాంగ్ కి ఊర మాస్ స్టెప్పులు వేసి అల్లాడించింది. ఇక ఈ లిరికల్ వీడియో అయితే రికార్డుల మోత మోగిస్తుంది. లిరిక్స్ కొద్దిగా మగవారికి ఇబ్బందికరంగా ఉన్నా మ్యూజి