ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కన్నడిగులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బ్యాన్ అంటూ రచ్చ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో #BoycottPushpainKarnataka ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణాటకలో బహిష్కరించాలని కోరుతూ అక్కడి ప్రజలు ఈరోజు ఉదయం నుంచి స్పెషల్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప”. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో సభ్యుడిగా…