Pushpa 2: ఒకరు కాదు ఇద్దరు.. ఈసారి ఐటెం నెంబర్ కి శివాలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప `2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ ఇంకా షూట్ చేయాల్సి ఉంది. నవంబర్ 4వ తేదీ నుంచి షూట్ చేయాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు కానీ ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. నార్త్ భామ శ్రద్ధా కపూర్ చేత ఈ ఐటెం సాంగ్ చేయించాలని భావించారు. కానీ ఆమె బాగా రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం అనుకున్న డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఇప్పుడు ఆమె స్థానంలో మన హీరోయిన్ శ్రీ లీలను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి డాన్స్ ఇరగదీస్తున్న శ్రీ లీలతో ఐటెం నెంబర్ చేయిస్తే వర్క్ అవుట్ అవుతుందని కూడా మేకర్స్ భావిస్తున్నారట.
Chiranjeevi: చిరంజీవి ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి
Also Read
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
- Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
ఈ మేరకు శ్రీ లీలను సంప్రదిస్తే ప్రస్తుతానికి సినిమాలేమీ లేకపోవడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ నవంబర్ 4వ తారీఖు నుంచి హైదరాబాద్ లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్లో జరగబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఐటెం సాంగ్ లో సమంత కూడా కనిపించబోతోంది. నిజానికి సమంత మొదటి భాగం ఐటెం సాంగ్ లో భాగమైంది. ఆమె సాంగ్ కి మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో ఉన్న ఐటెం సాంగ్ లో శ్రీ లీల కనిపిస్తూ ఉండగా ఆమెతో పాటు రెండు మూడు స్టెప్పులు వేసేందుకు సమంతను కూడా ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఆమె ఒకరకంగా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!