Pushpa 2: The Rule’s First Half is Locked: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్ చిత్రం పుష్ప-2 దిరూల్. పుష్ప దిరైజ్ సాధించిన బ్లాకబస్టర్ విజయమే అందుకు కారణం. ఆ చిత్రంలో ప్రతి అంశం సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప-2 గురించి ప్రతి అంశం సన్సేషనే.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ…
Pushpa 2 : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప పార్ట్-1 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Sraddha Kapoor to do Special song in Pushpa 2: పుష్ప2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటెం బ్యూటీ గురించి చర్చ జరుగుతునే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఐటెం బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు. ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. ఫైనల్‌గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దగ్గర ఆగినట్టుగా తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. అనిమల్ సినిమా చూసిన తర్వా…
Allu Arjun – Sneha Reddy : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫ్రెండ్లీ హీరోనో.. అంతే ఫ్యామిలీ హీరో కూడా. పెళ్లి అయిన వెంటనే పిల్లలను కనడంలో రామ్ చరణ్ లాగ లేట్ చేయకుండా, వెంట వెంటనే ఇద్దరు పిల్లలను కనేశారు అల్లు అర్జున్,
Allu Arjun and Team Pushpa 2 Waiting for Jani Master: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం ఎంత హార్ట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా జానీ మాస్టర్ కోసం తాము ఎదురుచూస్తున్నట్లు పుష్ప 2 నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మత్తు వదలరా 2 సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా…
Devara Ayudha Pooja Pushpa 2 Jathara Become Hottopic: ‘దేవర’ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒక ఎత్తైతే.. ఆయుధ పూజ సాంగ్ ఒక ఎత్తు అనేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే.. అదిగో, ఇదిగో అని ఊరిస్తున్నారు తప్ప.. ఈ పాటను మాత్రం రిలీజ్ చేయడం లేదు మేకర్స్. ఇదే హైప్తో ఆయుధ పూజను డైరెక్ట్గా థియేటర్లోనే రిలీజ్ చేసేలా ఉన్నారు. కానీ థియేటర్ లో ఆయుధ పూజకు అంతా పోతారని…
డిసెంబరులో రిలీజ్ కావాల్సిన సినిమాల పరిస్థితి ఇప్పటికి గందరగోళంగానే ఉంది. ఎప్పుడో ఆగస్టులో రావాల్సిన అల్లు అర్జున్, సుక్కుల పుష్ప -2 డిసెంబరు 6న వస్తోంది. దింతో అప్పటికే డిసెంబరు ఫస్ట్ వీక్ లో రావాల్సిన సినిమాలు అయోమయంలో పడ్డాయి. పోటీగా రిలీజ్ చేద్దాం అంటే అవతల భారీ హైప్ తో వస్తున్నా సినిమా థియేటర్లు అన్ని ఆ సినిమానే వేస్తారు, మిడ్ రేంజ్ సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం. Also Read : Jr. NTR…
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప – 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుష్పకి కొనసాగింపుగా పుష్ప – 2 రానుంది. రష్మిక మందాన అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా మొదటగా ఈ సినిమా ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలు వల్ల వాయిదా పడింది.…
Pushpa 2 Digital Rights Bagged by Netflix for 275 Crores: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన మొదటి భాగంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్, అనసూయ, ధనుంజయ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. కేవలం తెలుగు సహా సౌత్ లాంగ్వేజెస్ లోనే కాదు నార్త్…
Mythri Ravi Shankar Reaction on Pawan Pushpa Comments: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన బెంగళూరు పర్యటనలో స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇందులో ఆయన సినిమా పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోయినా ఆయన పుష్ప సినిమా గురించి కామెంట్స్ చేశాడనే వాదన వినిపించింది. అయితే తాజాగా దానిమీద క్లారిటీ ఇచ్చారు పుష్ప…