Mythri Ravi Shankar Reaction on Pawan Pushpa Comments: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన బెంగళూరు పర్యటనలో స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇందులో ఆయన సినిమా పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోయినా ఆయన పుష్ప సినిమా గురించి కామెంట్స్ చేశాడనే వాదన వినిపించింది. అయితే తాజాగా దానిమీద క్లారిటీ ఇచ్చారు పుష్ప…
‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. డిసెంబర్ 6న పాన్ ఇండియా బాక్సాఫీస్ దడదడలాడిపోనుంది. అయితే సినిమా షూటింగ్ విషయంలోనే కాస్త డౌట్స్ ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ చివరికి టోటల్ టాకి షూట్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టనున్నాడు సుక్కు మాస్టర్. పుష్ప షూటింగ్ అక్టోబర్‌లో అయిపోతుంది కాబట్టి.. మరి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది తేలాల్సి…
‘పుష్ప’ పార్ట్ 1 క్లైమాక్స్‌లో పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య ఫైట్ జరగదు. కానీ వాళ్లిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ మాత్రం ఫైట్ మాదిరే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ లేదనే చెప్పాలి. ఇద్దరు మధ్య పగను పెంచేలా.. పుష్ప పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలా పార్ట్ 1ను సిరెక్టర్ సుకుమార్ ఎండ్ చేశాడు. కానీ ఈ సారి మాత్రం అలా కాదని అంటున్నారు. సినిమాలో వచ్చే ఒక్కో యాక్షన్ ఎపిసోడ్..…
Devara Contract Clause for Janhvi Kapoor Clear for Pushpa 2: అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఎప్పుడైతే తెలుగులో దేవర సినిమాలో బుక్ అయిందో అప్పటి నుంచి తెలుగు సినిమా హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర తరువాత రామ్ చరణ్ -బుచ్చిబాబు సినిమాలో జాన్వీ నటిస్తోంది. కమర్షియల్‌గా స్టార్ హీరోలకి తగ్గట్టుగా…
50 Lakhs for Allu Arjun Beard: అల్లు అర్జున్ గడ్డానికి అరకోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి గడ్డానికి అరకోటి ఎవరైనా ఖర్చు పెడతారా? అని మీకు అనుమానం కలగవచ్చు. కానీ పుష్ప 2 సినిమా విషయంలో అదే జరుగుతోంది. ఈ మధ్యకాలంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. అయితే వెకేషన్ కి వెళ్తూ వెళ్తూ అల్లు అర్జున్ గడ్డాన్ని ట్రిమ్ చేయడం ఒక్కసారిగా షాక్ కి…
Allu Arjun Dismiss delay speculations of Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 అనే సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద చాలా ఆశలు పెట్టుకుంది సినిమా యూనిట్. అందుకనే ముందు అనుకున్న స్క్రిప్ట్ కంటే అనేక మార్పులు చేర్పులు చేసి పాన్ ఇండియా లెవెల్ కి మించి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాని…
Nagababu Comments on Allu Arjun goes Viral: అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య వివాదాలు అనే టాపిక్ ఇప్పటిది కాదు. చాలా కాలం నుంచి ఈ వ్యవహారం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తో పాటు 21 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే బరిలో ఉంటే వాళ్లకు ప్రచారం చేయకుండా తన భార్య స్నేహితురాలి భర్త అని చెబుతూ శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాల…
Pushpa 2 The Rule shoot Resumes Tomorrow: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా గత కొద్ది రోజులుగా వార్తల్లో నలుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు మొదలయ్యాయని అల్లు అర్జున్ విదేశాలకు వెళుతూ గడ్డం కూడా తీసేశాడు కాబట్టి పుష్ప సినిమా యూనిట్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదేమీ నిజంగాదని పలువురు…
ఎక్కడో సీతాకోక చిలుక గాల్లో ఎగిరితే, ఇంకెక్కడో వర్షం పడినట్టుంది రాబోయే డిసెంబరు సినిమాల పరిస్థితి. ఒక్క సినిమా కారణంగా అరడజను చిత్రాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఆకారణమైన సినిమానే పుష్ప-2. రెండేళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది బన్నీ, సుకుమార్ ల పుష్ప -2. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావలి. అలా చేస్తామని కూడా అధికారంగా ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు డిసెంబరుకు వచ్చేలా షూటింగ్ చేస్తున్నాయి. కొన్ని…
Bunny Vasu Reveals Issue about Allu Arjun Vs Sukumar: గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ -సుకుమార్ మధ్య వివాదం గురించి అనేక రకాల వార్తలు తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అదేమీ లేదని బన్నీ టీంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఇదే విషయం మీద బన్నీకి సన్నిహితులు, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ…