పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడారు. పుష్ప వన్ ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజి మీద నుంచి బన్నీతో అన్నాను. బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు, ప్రమోట్ చేయి సినిమాని అక్కడ అని. మూడేళ్లయింది ఈ మూడేళ్ల తర్వాత పుష్పా 2 కి బన్నీతో చెప్పాల్సిందేంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇండియా మొత్తం ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో…