Pushpa 2 The Rule Dialogue Leak Goes Viral: అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాదు హిందీలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక మొదటి భాగం సూపర్ హిట్గా నిలిచిన నేపద్యంలో…