ఐకాన్ స్టార్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప -2. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రెస్టేజియస్ ఇండియన్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి. సినిమాలో కంటెంట్ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా వుండబోతుంది. Also Read : Allu Arjun :…
పుష్ప -2 ఐటమ్ సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కి ముందు ఊ అంటావా మావా సాంగ్ ను మించేలా కిస్సిక్ సాంగ్ ను తయారు చేశామన్నారు. మరి తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ …. ఎస్టిమేషన్స్ ను అందుకునేలా ఉందా….? అనేది చూద్దాం. పుష్ప 2 కిసిక్ సాంగ్ శనివారం ప్రోమోతో హల్చల్ చేస్తే ..ఆదివారం సాంగ్ తో ఊపేసింది. శ్రీలీల సెలక్షన్ విషయంలో ముందుగా కొందరు పెదవి విరిచినప్పటికీ ..పాటలో అమ్మడు…
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని ఒకరకంగా సుకుమార్ చెక్కుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని సుకుమార్ కూడా సహ నిర్మిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్…