Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్
- పుష్ప - 2 లో శ్రీలీల స్పెషల్ సాంగ్
- కిస్సిక్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్
- మిలియన్ వ్యూస్ తో టాప్ 1 గా నిలిచిన 'కిస్సిక్'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప -2. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రెస్టేజియస్ ఇండియన్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి. సినిమాలో కంటెంట్ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా వుండబోతుంది.
Also Read : Allu Arjun : పుష్ప – 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది.. ఎక్కడంటే..?
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో మాదిరిగానే ఈ సెకండ్ పార్ట్ లోను స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసాడు సుకుమార్. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో శ్రీలీల స్టెప్పులేయన్నున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ కిస్సిక్’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. మరోవైపు ఈ సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. రిలీజ్ అయిన కేవలం 18 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వ్యూస్ తో సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్ గా ‘కిస్సిక్’ రికార్డు సాధించింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్ గా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ సినిమాలోని ‘విజిల్ పోడు’ టాప్ -1 గా కొనసాగుతుంది. ఈ సాంగ్ 24 గంటల్లో 24. 88 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ రికార్డును అతి తక్కవ కాలంలో బ్రేక్ చేసింది కిస్సిక్. కేవలం తెలుగు లిరికల్ సాంగ్ వ్యూస్ తో ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!