పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 మీద అనౌన్స్ చేయక ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలో ఈ పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తున్నా ప్రేక్షకుల నుంచి స్పందన ఒక రేంజ్ లో వస్తోంది. ఇక ఈ క్రమంలోనే పుష్ప 2 ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి రికార్డులు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్
కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని రాజమౌళి క్రియేట్ చేసిన పజిల్ రేంజులో… పుష్ప ఎక్కడ? #WhereisPuspa అంటూ సుకుమార్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున వేర్ ఈజ్ పుష్ప అంటూ మూడు నిమిషాల వీడియోని రిలీజ్ చేసి పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్. అసలు పుష్ప2 వీడియ
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఏప్రిల్ 8న సోషల్ మీడియా అంటా బన్నీ పేరుని జపం చేసింది. టాప్ సెలబ్రిటీస్ నుంచి ఫాన్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్స్ చేశారు. డేవిడ్ వార్నర్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కూడా �
ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వని పుష్ప 2 సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో కంప్లీట్ అయ్యింది. రష్మిక, అల్లు అర్జున్, ఫాహద్ లు పాల్గొన్న ఈ షెడ్యూల్ ని పూర్తి చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ పుష్ప 2కి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చె
శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే పుష్ప క్యారెక్టర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అయ్యింది, సినీ అభిమానులంతా పుష్ప ది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్ట్ 1 రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన మూవీ ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పార్ట్ 1 ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చే రేంజులో హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో రూపొందిన పుష్ప మూవీ పార్ట్ 2 కోసం పాన్ ఇండియా సినీ అభిమాన�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయిన ‘పుష్ప ది రైజ్’ సినిమా రిలీజ్ అయ్యి 14 నెలలు అయ్యింది. ఇప్పటివరకూ ‘పుష్ప ది రూల్’కి సంబంధించిన ఒక అ
పుష్ప ది రైజ్ సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఈ మూవీ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చి, పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చింది. 350 కోట్లు రాబట్టిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటిపోయింది. పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ది రూల్ ని కూడా మేకర్స్ అనౌన్స్ �