డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు.లైగర్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న పూరికి డబుల్ ఇస్మార్ట్ మూవీ సక్సెస్ ఎంతో కీలకంగా మారింది.ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో పూరి బిజీ గా వున్నారు..అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా…
ఉస్తాద్ రామ్ పోతినేని,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రామ్ ,పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందించింది.ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం పూరి డబల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ మూవీ మార్చి 8 న గ్రాండ్ గా రిలీజ్ అయి వుండాల్సింది .కానీ పలు కారణాల వల్ల ఈ…
హన్సిక.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయా సినిమా లో హృతిక్ రోషన్ సరసన నటించింది..ఆ తరువాత హీరోయిన్ గా మారీ తెలుగు మరియు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది. స్టార్ హీరోల సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న హన్సిక గత…