తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ కంగువ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. తాజాగా కంగువ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక ట్విట్టర్‌లో అయితే కంగువ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. సిరుత్తై శివ దర్శకత్వంలో వస్తున్న కంగువ…