Home
Punjab Police
Punjab Police News
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
Punjab ‘Zombie Drug’ Concern: పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బఠిండాలో ఓ యువతి మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తూ నిలబడటానికి, నడవడానికి ఇబ్బంది పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే యువతి ఏ మాదకద్రవ్యాన్ని తీసుకుందన్న విషయం ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను బఠిండాలోని గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో చిత్రీకరించినట్లు సమాచారం. సుమారు 19 ఏళ్ల… -
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
LPU Students Protest: పంజాబ్‌లోని ఫగ్వారా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఒక విద్యార్థినిపై యూనివర్సిటీ బయట వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యూనివర్సిటీలోని కిటీల అద్దాలు పగలగొట్టడంతో పాటు కొన్ని వస్తువులకు నిప్పుపెట్టారు. ఆదివారం సాయంత్రం కూడా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఘర్షణలు విద్యార్థులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తతలకు దారి… -
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
Amritsar ASI Harjit Singh Murder: పంజాబ్‌లో డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా గుర్తించిన దీపక్ సింగ్ శనివారం రాత్రి అమృత్‌సర్‌లో పోలీసులతో జరిగిన కాల్పుల్లో గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు చీకట్లో అక్కడి నుంచి తప్పించుకున్నాడని, అతడి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. చెక్‌పోస్ట్ వద్ద కాల్పులు పోలీసుల వివరాల ప్రకారం, థండా రోడ్ ప్రాంతంలో… -
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
పంజాబ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) మృతి చెందారు. అమృత్‌సర్‌లోని భగ్తావాలా ధాన్యం మార్కెట్లో ఈ ఘటన జరిగింది. -
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరోసారి డ్రోన్ ద్వారా ఆయుధాలను అక్రమంగా తరలించే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి వచ్చిన డ్రోన్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డ్రోన్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఈ డ్రోన్, ఆయుధాలు లభ్యమైనట్లు సమాచారం. వరి పొలంలో డ్రోన్ గుర్తింపు ఫాజిల్కా జిల్లాలోని తహ్లివాలా గ్రామం… -
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
Punjab: జంతర్ మంతర్ నిరసనలపై అమృత్సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లార్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు భుల్లాన్ను ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ బదిలీ చేసింది. దీనిపై బీజేపీ ప్రశ్నల్ని లేవనెత్తింది. కొద్దిరోజుల క్రితం అమృత్సర్ పోలీసులు పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద మాడ్యుళ్లపై కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసులో నలుగురు మైనర్లతో పాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు… -
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
Terror Module: పంజాబ్ పోలీసులు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) కుట్రను భగ్నం చేస్తూ ఓ భారీ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఐఎస్ఐ ఆదేశాలతో దేశంలో ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలతో అమృత్సర్ పోలీసులు ఇద్దరు వేర్వేరు ముఠాలకు చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు మైనర్లు ఉండటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. ఈ అనుమానితుల నుంచి పెట్రోల్ బాంబులు (బోటిల్ బాంబులు), పిస్టళ్లు, సజీవ తులసి గుండ్లు (కార్ట్రిడ్జ్లు),… -
Pakistan: రణరంగంగా పాకిస్తాన్.. ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళనల్లో 11 మంది మృతి..
Pakistan: పాకిస్తాన్ తగలబడిపోతోంది. ఇస్లామిక అతివాద సంస్థ ‘‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)’’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలీసులు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది. -
Indian Army: పాకిస్తాన్ కోసం గూఢచర్యం.. జమ్మూ కాశ్మీర్లో సైనికుడి అరెస్టు
పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కు సైనిక రహస్య సమాచారాన్ని లీక్ చేసినందుకు పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ (SSOC) భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుడిని అరెస్టు చేసింది. పంజాబ్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్‌గా గుర్తించారు. జూలై 14న జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి నుంmr అతన్ని అరెస్టు చేశారు. Also Read:Off The Record: విశాఖ… -
BSF: అమృత్‌సర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాల స్వాధీనం
అమృత్‌సర్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి బిఎస్ఎఫ్ దళాలు. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భద్రతా బలగాలు డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో అమృత్సర్ జిల్లాలోని భరోపాల్ గ్రామం సమీపంలో పంజాబ్ పోలీసులతో కలిసి బిఎస్ఎఫ్ దళాలు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. నిన్న సాయంత్రం నిర్వహించిన సంయుక్త సెర్చ్ ఆపరేషన్‌లో 2 గ్రెనేడ్లు, 3 పిస్టళ్లు, 6 మ్యాగజైన్లు, 50 లైవ్ కార్ట్రిడ్జ్లు…
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..