Chandigarh : చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల ఘటన వెలుగు చూసింది. వివాహ వివాదంపై రెండు పార్టీలు ఫ్యామిలీ కోర్టుకు వచ్చాయి. ఈ సమయంలో పంజాబ్ పోలీసు మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడిపై కాల్పులు జరిపాడు.
Punjab : శ్రీ ఖదూర్ సాహిబ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ, ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్ సోదరుడు హర్‌ప్రీత్ సింగ్‌ను పంజాబ్‌లోని జలంధర్ జిల్లా నుండి దేహత్ పోలీసులు డ్రగ్స్ తో అరెస్టు చేశారు.
పాకిస్థాన్ సైన్యం ప్రస్తుతం సొంత ప్రజలపైనే అకృత్యాలకు పాల్పడుతోంది. ఈసారి పాక్ ఆర్మీ క్రూరత్వానికి బలి అయినది మరెవరో కాదు.. సొంత దేశ పోలీసులే. పాకిస్థాన్ సైన్యం పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అక్కడ ఉంచిన పోలీసులను కొట్టి రక్తస్రావం చేసింది.
IND-PAK : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది.
Daaku Haseena: పంజాబ్ లో రూ. 8 కోట్ల దోపిడీ ఇటీవల కలకలం సృష్టించింది. డాకు హసీనాగా పేరొందిన మన్ దీప్ కౌర్, ఆమె భర్ జస్విందర్ సింగ్ ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు.
Ludhiana: లూథియానాలోని ఓ క్యాష్ కంపెనీలో రూ.7 కోట్ల దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ (సీఎంఎస్) కార్యాలయంలోకి సాయుధ దొంగలు ప్రవేశించి కోట్లాది రూపాయలను ఎత్తుకెళ్లారు.
నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు కనీసం కుటుబ సభ్యులతో కూడా సమయం గడపడానికి సమయం దొరకదు. ఇక సేవా కార్యక్రమాలకు.. అనుకునే వారికి రాగ్ పికర్ ఆదర్శంగా నిలిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆయనపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు
Amrit Pal Singh : దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు చిక్కాడు. రెండు రోజుల క్రితమే అమృత్ పాల్ భార్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పంజాబ్ తరన్ తరణ్‌లోని గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ పార్కింగ్ స్థలంలో ఓ బాంబు కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబును బయటకు తీశారు.
Punjab High Alert: పంజాబ్ పోలీసులు రాడికల్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు మార్చి 18న పంజాబ్ పోలీసులు, సెంట్రల్ టీమ్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులపై అమృత్ పాల్ సింగ్ ఎఫె�