Home
Punjab Kings
Punjab Kings News
-
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా…?
ఐపీఎల్ 2022 యొక్క రిటైన్ అవకాశం నిన్నటితో 8 జట్లకు ముగిసింది. కొత్తగా వస్తున్న రెండు జట్లకు ఇంకా అవకాశం ఉంది. అయితే ఈ రిటైన్ లో దాదాపు అన్ని జట్లు తమ కెప్టెన్ లను తమతో ఉంచుకున్నాయి. ఒక్క పంజాబ్ కింగ్స్ జట్టు మినహా. అయితే ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ వేలంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడంతో ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో ఆ జట్టు తర్వాతి… -
వేలంలోకి వెళ్ళాలి అనేది రాహుల్ నిర్ణయం… దానిని గౌరవిస్తాం : కుంబ్లే
ఐపీఎల్ 2022 కోసం తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. అయితే అందులో కొన్ని జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను తీసుకోలేదు. పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ నే వేలంలోకి వదిలింది. దాని పై భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్… ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. మేము అతడిని రిటైన్ చేసుకోవాలని భావించాం. కానీ అతను వేలంలోకి వెళ్ళాలి అనుకున్నాడు. మేము అతని… -
పంజాబ్ కీలక నిర్ణయం… నో రిటైన్ అంటున్న కింగ్స్..?
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 కి రెండు కొత్త జట్లు రావడంతో మెగా వేలం నిర్వహించనుంది బీసీసీఐ. అయితే ఈ మెగా వేలానికి ముందు ఇప్పటివరకు ఆడుతున్న 8 జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాలనీ ప్రకటించింది. గరిష్టంగా 4 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని ప్రకటించిన బీసీసీఐ… ఆ జాబితాను ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో అన్ని జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నట్లు… -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ 2021లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది చెన్నై. ఇక జట్ల వివరాల్లోకి వెళితే… చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, MS… -
ఐపీఎల్ 2021 : ప్లే ఆఫ్స్ లోకి మూడో జట్టుగా ఆర్సీబీ..
యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మొదటి మ్యాచ్‌లో పోటీపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఇక 165 పరుగులకు టార్గెట్ తో వచ్చిన పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసి ఆ తర్వాత తడబడింది. మొదటి వికెట్ కు కేఎల్ రాహుల్. మయాంక్ అగర్వాల్ 91 పరుగులు జోడించిన… -
ఐపీఎల్ 2021 : పంజాబ్ లక్ష్యం ఎంతంటే..?
ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో మొదటిది పంజాబ్-బెంగళూరు జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అయితే మొదట ఆ జట్టు ఓపెనర్లు కోహ్లీ(25), దేవదత్ పాడిక్కల్(40) తో రాణించాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గ్లెన్ మాక్స్వెల్(57) అర్ధశతకంతో అదరగొట్టాడు. ఇక ఎబి డివిలియర్స్… -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోహ్లీ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు జరగనున్న రేంజు మ్యాచ్ లలో మొదటిది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు మూడు చేంజ్ లతో వస్తే కోహ్లీ సేన మాత్రం ఎటువంటి చేంజ్ లు చేయలేదు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే బెంగళూర్ జట్టు ఐపీఎల్ 2021… -
ఐపీఎల్ 2021 : కేకేఆర్ కు షాక్.. పంజాబ్ విజయం
ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో నిన్న కింగ్స్ పంజాబ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే..ఈ కీలక మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. పంజాబ్ ఓపెనర్లు రాహుల్, మయాంక్ మంచి భాగ్యస్వామ్యం అందించారు. దీంతో 19. 3 ఓవర్లలోనే.. 168 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది. ఇక అంతకు ముందు టాస్ ఓడి..… -
రాణించిన కేకేఆర్… పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?
ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో ఇవాళ కింగ్స్ పంజాబ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఇందులో టాస్ ఓడి.. బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 165 పరుగులు చేసింది కేకేఆర్ టీం. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు లో ఓపెనర్ గా దిగిన వెంకటేష్ అయ్యర్ 67 పరుగులు, మిడిలార్డర్… -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. జట్ల వివరాలు ఇవే
ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే… ఇందులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండీషన్స్ అంచనా వేసిన..పంజాబ్ కింగ్స్… మొదట బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మొదట గా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోకి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుండగా… రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!