రాణించిన కేకేఆర్… పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో ఇవాళ కింగ్స్ పంజాబ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఇందులో టాస్ ఓడి.. బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 165 పరుగులు చేసింది కేకేఆర్ టీం. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు లో ఓపెనర్ గా దిగిన వెంకటేష్ అయ్యర్ 67 పరుగులు, మిడిలార్డర్ ఆటగాళ్లు.. రాహుల్ త్రిపాఠి 34 పరుగులు మరియు నితీష్ రానా 31 పరుగులు చేసి… జట్టుకు భారీ స్కోర్ ను రాబట్టారు. ఇక పంజాబ్ జట్టు బౌలింగ్ వివరాల్లోకి వెళితే… అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీసి… కేకేఆర్ జట్టు వెన్ను విరిచాడు. అయినప్పటికీ కేకేఆర్ మిడిలార్డర్ ఆటగాళ్లు రాణించడం తో 165 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలవాలంటే… 166 పరుగులు చేయాల్సి ఉంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- Tags
- ipl 2021
- kkr
- punjab kings
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!