పునీత్ రాజ్ కుమార్ మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. అక్టోబర్ 29న ఉదయం ఆయన జిమ్ చేస్తూ గుండెపోటు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన లేరన్న వార్త తెలియడంతో కన్నడ సీమ మొత్తం కన్నీరు మున్నీరైంది. ప్రస్తుతం ఆయన పార్దీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఉంచగా అక్కడ భారీ తోపులాట జరుగుతోంది. ఈ సమయంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు…