Mercedes Car Accident : మంగళవారం (జూన్ 18) మధ్యాహ్నం జరిగిన మరో ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మెర్సిడెస్ కారు కింద నలిగిపోయాడు. పూణే (pune) నగరంలోని ఎరవాడ (Yerwada) లోని గోల్ఫ్ కోర్స్ చౌక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దింతో కారు యజమానిని అదుపులోకి తీసుకుని ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇక బైక్ బాధితుడిని కేదార్ మోహన్ చవాన్ (41)గా గుర్తించారు పోలీసులు. కారు డ్రైవర్ నందు అర్జున్…