కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్‌కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు.
Inflation : ఎండల తీవ్రత కారణంగా ద్రవ్యోల్బణం మరోసారి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. గత ఏడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు 65 శాతం పెరిగాయి.
Inflation: దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఒక వస్తువు చౌకగా మారే సమయానికి, మరొకటి ఖరీదవుతుంది. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమాటా, ఇతరత్రా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి.
రుగుతున్న పప్పుల ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గోధుమల వంటి బఫర్ స్టాక్ నుండి పప్పులను విక్రయించనుంది. దీంతో మార్కెట్‌లోకి కందిపప్పు రానుండటంతో ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
వర్షాకాలం ప్రారంభమవగానే కూరగాయల రేట్లకు అమాంతం రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల్లోనే టొమాటోలతో సహా పలు కూరగాయలు ధరలు పెరిగాయి. అంతేకాకుండా పప్పుల ధరలు నింగికంటాయి. మరోవైపు కందిపప్పు ధరలు భారీగా పెరగడంతో.. జనాలు వాటిని తినడమే మానేశారు. ఇప్పుడు కందిపప్పు ధర ఆకాశానికి చేరుకున్నాయి.
Good News: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూనే ఉంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.