Good News: ఇక ప్రతీ ఇంట్లో పప్పు ఉడుకుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూనే ఉంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.ఈ క్రమంలో మార్కెట్‌లో పప్పుల ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో పప్పులను దిగుమతి చేయనుంది.ఇలా చేయడం వల్ల దేశీయ మార్కెట్‌లో పెరిగిన పప్పుల ధరల నుంచి సామాన్యులకు విముక్తి లభిస్తుంది.
Read Also: SBI Loan: పండుగ పూట కస్టమర్లకు ఎస్బీఐ షాక్.. లోన్స్ ఇక కాస్లీ
Also Read
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
10 లక్షల టన్నుల పప్పు దిగుమతి..
దేశంలో పప్పు దినుసుల ధరలను నియంత్రించేందుకు దాదాపు 10 లక్షల టన్నుల కందులను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.ఇటీవల కేబినెట్ సెక్రటరీ స్థాయిలో సీనియర్ అధికారుల సమావేశంలో ఈ పథకంపై చర్చ జరిగింది. గతేడాది డిసెంబర్ 2022లో సుమారు 2 లక్షల టన్నుల కందులను దిగుమతి చేసుకుంది కేంద్రప్రభుత్వం. దేశీయంగా లభ్యతను నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం 10 లక్షల టన్నుల వరకు కందులను దిగుమతి చేయబోతుంది.
పప్పుల దిగుమతి ఫలితంగా
పప్పు దినుసులను దిగుమతి చేసుకోవడం ద్వారా దేశం పప్పు ధాన్యాల సరఫరాలో ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందస్తు ప్రణాళికను కూడా సిద్ధం చేసింది.మన దేశంలో చాలా వరకు కంది పప్పు తూర్పు ఆఫ్రికా, మయన్మార్ నుండి వస్తుంది.కంది పప్పు దిగుమతికి మార్చి 31, 2024వరకు సాధారణ లైసెన్స్ కూడా వచ్చింది.
Read Also: Hema Malini: సింగర్‌గా మారిన అలనాటి అందాల నటి
ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం, గతేడాది కందిపప్పు దిగుబడి 43.4లక్షల టన్నులు ఉంది.2022-23 పంట సంవత్సరంలో (జూలై-జూన్) ఉత్పత్తి 38.9 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. దిగుబడి తగ్గేందుకు కారణం గుల్బర్గ్ ప్రాంతాల్లోని వాతావరణమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.కరువుతో పాటు పంటకు అనేక రకాల వ్యాధులు సోకడంతో పంట నాశనమైందని, అందుకే ఈసారి పప్పు దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!