న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో భారత జట్టు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో నేడు చివరి రోజు ఆట ప్రారంభమైన కాసేప్పటికే కెప్టెన్ కోహ్లీ(13) ఔట్ కాగా అదే బౌలర్ వేసిన తర్వాతి ఓవర్లో పుజారా(15) కూడా పెవిలియన్ చేరుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 72 పరుగులకే నాలుగ�