PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన అధునాతన EOS-09 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం కోసం ఉద్దేశించబడిన PSLV-C61 మిషన్ విఫలమైంది. ప్రయోగించిన కొన్ని నిమిషాలకే రాకెట్ తన మార్గం నుంచి పక్కకు వెళ్లింది. దీంతో, శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఈ శాటిలైట్ రాత్రి సమయాల్లో కూడా హై రెజల్యూషన్‌తో ఫోటోలు తీసే టెక్నాలజీ ఉంది. అయితే, ఈ ప్రయోగం విఫలం కావడంపై శాస్త్రవేత్తలు దర్యాప్తు చేపట్టారు.
ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు. జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్-పంజాబ్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్. శ్రీహరికోట: PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తెలెత్తింది. మిషన్ అసంపూర్తిగా ముగిసింది. సమస్యపై విశ్లేషించి పూర్తి వివరాలు ప్రకటిస్తాం. -ఇస్రో చైర్మన్ తిరుమల: కోనసాగుతున్న భక్తుల రద్దీ. నిండిపోయిన సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు. వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు.…
ఆదివారం ఉదయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 101వ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. తాజా భూమి పరిశీలన ఉపగ్రహ మిషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 5:59 గంటలకు PSLV-C61 రాకెట్ ప్రయోగించిన తర్వాత EOS-09 మిషన్ పూర్తికాలేదని ఇస్రో (ISRO) ధృవీకరించింది. ఫలితాన్ని ఉద్దేశించి ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఇలా అన్నారు.. “EOS-09 మిషన్ పూర్తికాలేదు.” “మేము విశ్లేషణ…