PSLV-C61: ఇస్రో రాకెట్ వైఫల్యానికి కారణం ఇదేనా..?
- PSLV-C61 ప్రయోగం వైఫల్యానికి ప్లెక్స్ నాజిల్స్ కారణమా..?
- ఇది ఫెయిల్ కావడంతోనే రాకెట్ తన మార్గం నుంచి తప్పుకున్నట్లు అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన అధునాతన EOS-09 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం కోసం ఉద్దేశించబడిన PSLV-C61 మిషన్ విఫలమైంది. ప్రయోగించిన కొన్ని నిమిషాలకే రాకెట్ తన మార్గం నుంచి పక్కకు వెళ్లింది. దీంతో, శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఈ శాటిలైట్ రాత్రి సమయాల్లో కూడా హై రెజల్యూషన్‌తో ఫోటోలు తీసే టెక్నాలజీ ఉంది. అయితే, ఈ ప్రయోగం విఫలం కావడంపై శాస్త్రవేత్తలు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ప్రాథమిక అంచనాల ప్రకారం, రాకెట్ మూడో దశలో ప్రోపల్షన్ సిస్టమ్‌లో అనుమానిత ఫ్లెక్స్ నాజిల్ పనిచేయకపోవడంతోనే ప్రయోగం విఫలమైనట్లు భావిస్తున్నారు. ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 5:59 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను ప్రయోగించింది, కానీ కీలకమైన మూడవ-దశ బర్న్ సమయంలో రాకెట్ పథం నుండి తప్పుకుంది.
44.5 మీటర్ల పొడవు ఉన్న ఈ రాకెట్‌లో మొదటి రెండు దశలు విజయవంతంగా పనిచేశాయి. ఘన ఇంధనంతో కూడిన PS1 కోర్, PS2 లిక్విడ్ స్టేజ్ ప్రణాళిక ప్రకారం పనిచేస్తాయి. రాకెట్ PS3 సాలిడ్ మోటార్ ఫేజ్‌లో సమస్యలు తలెత్తాయి. టెలిమెట్రీ చాంజర్ ప్రెజర్‌లో అకస్మాత్తుగా తగ్గుదల కనిపించింది. ప్లెక్స్ నాజిల్ కంట్రోల్ సిస్టమ్, రాకెట్ థ్రస్ట్ ని నియంత్రించే ఈ ప్లెక్స్ నాజిల్స్ ఖచ్చితమైన థ్రస్ట్ వెక్టార్‌కి కారణమవుతుంది. ఒక వేళ ఇది విఫలమైతే, రాకెట్ తన అలైన్‌మెంట్‌ని కోల్పోతుంది. వేగంగా తన మార్గం నుంచి పక్కకు జరుగుతుంది. ఇది ఫెయిల్ అయినట్లు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!