Home
Psl 2026
Psl 2026 News
-
Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి పీఎస్ఎల్కు.. అసలు కారణం ఏంటో చెప్పిన మొయిన్ అలీ!
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రపంచంలోనే బెస్ట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్)ను వదిలి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎఎల్)లో ఆడాలని నిర్ణయించుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఐపీఎల్, పీఎస్ఎల్ షెడ్యూల్లు ఒకే సమయంలో ఉండడంతో.. విదేశీ ఆటగాళ్లు ఒక లీగ్‌ను మాత్రమే ఎంచుకోవాల్సి వస్తుంది. చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అయితే మొయిన్ అలీ మాత్రం భిన్నంగా పీఎస్ఎల్లో ఆడడానికే మొగ్గు చూపాడు. తాజాగా ఒక పోడ్కాస్ట్లో… -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో David Warner అరెస్ట్.. కోర్టు విచారణకు ఆదేశం.!
David Warner Arrested: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్స్ లో ఒక్కడైన ‘డేవిడ్ వార్నర్’ చిక్కుల్లో పడ్డారు. సిడ్నీలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో ఆడుతున్న వార్నర్, మ్యాచ్‌ల మధ్య విరామం దొరకడంతో స్వదేశానికి వెళ్లగా.. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Congress vs TMC: బెంగాల్లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం.. సిడ్నీలోని మరోబ్రా… -
Shaheen Shah Afridi: అందుకే మిమ్మల్ని ‘స్కూల్ కిడ్స్’ అనింది.. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ప్రీమియం ఫాస్ట్ బౌలర్..!
Shaheen Shah Afridi: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో లాహోర్ ఖలందర్స్ జట్టు కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ (Shaheen Shah Afridi)పై కఠిన చర్యలు తీసుకుంది పీఎస్ఎల్ మేనేజ్మెంట్. టీమ్ హోటల్లో భద్రతా నిబంధనలను (Security Protocols) ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో అఫ్రిదీకి 10 లక్షల పాకిస్థానీ రూపాయల (3600 అమెరికన్ డాలర్లు) జరిమానా విధించింది. జట్టులో క్రమశిక్షణను కాపాడటానికి, బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. CSK-MS… -
Mohsin Naqvi: పరువంతా పోయిందిగా మోహ్సిన్ నఖ్వీ.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అంటూ గరం గరం..
Mohsin Naqvi: పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ ఆరంభంలోనే వివాదాలతో సాగుతోంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో లాహోర్ క్వాలండర్స్ 69 పరుగుల తేడాతో హైదరాబాద్ కింగ్స్‌మెన్ పై విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్ కు స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీని ప్రభావంగా ప్రారంభ వేడుకలు కూడా రద్దయ్యాయి. పరిస్థితులు ఇలాగే… -
David Warner: ‘ఇక్కడికి స్కూల్ పిల్లలు వచ్చారు’.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్లో వార్నర్ ఫైర్!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో నిర్వహించిన కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తాను సిరియస్‌గా మాట్లాడుతుండగా.. ఇతర జట్ల కెప్టెన్లు సరదాగా ముచ్చటించుకోవడంతో వార్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వారిని ‘స్కూల్ పిల్లలు’ అని వ్యాఖ్యానించాడు. పీఎస్ఎల్ ప్రెస్ మీట్లో డేవిడ్ వార్నర్‌తో… -
IPL vs PSL: ఇది కదా ఐపీఎల్ సత్తా.. వణికిపోతున్న పీఎస్ఎల్..
IPL vs PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) వణికిపోతోంది. పాకిస్తాన్‌లోని రాజకీయ పరిణామాలు, ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం వల్ల ఆ దేశంలో పీఎస్ఎల్ ఆడేందుకు విదేశీ క్రికెటర్లు భయపడుతున్నారు. ఇక పాకిస్తాన్ తాలిబాన్లు నేరుగా విదేశీ క్రికెటర్లకు, పీఎస్ఎల్కు వార్నింగ్ ఇచ్చారు. మీరు పీఎస్ఎల్ ఆడేందుకు రావొద్దని, ఒక వేళ వస్తే జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని చెప్పారు. మరోవైపు, ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ పీఎస్ఎల్కు లేదు. దీంతో… -
Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్‌లు.. పాకిస్తాన్ భయానికి కారణం ఇదే..
ఇదిలా ఉంటే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌లపై పడింది. తాలిబాన్ దాడుల నేపథ్యంలో ఆదివారం నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరుగుతాయని తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు,ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్‌పై జరుగుతున్న నిరంతర దాడుల కారణంగా తలెత్తిన భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. -
PSL 2026 Auction: అత్యంత ఖరీదైన ఆటగాడు నసీమ్ షా.. టాప్-5 లిస్టులో డేవిడ్ వార్నర్!
Top 5 Expensive Players in PSL 2026 Auction: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 మార్చి 26 నుంచి మే 3 వరకు షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే. 11వ సీజన్ ముందు లాహోర్‌లో పీఎస్ఎల్ వేలం జరిగింది. ఈ ఈవెంట్లో పలువురు స్టార్ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవుతూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని 8.65 PKR (…
తాజావార్తలు
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!