Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. సర్దార్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకొంది.
Karthi: హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. సర్దార్ లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు.
PS Mitran: హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సర్దార్. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో కార్తీ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఒకటి పవర్ ఫుల్ పోలీస్ పాత్ర కాగా, మరొకటి 70 ఏళ్ళ వృద్ధుడు పాత్ర.. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం…