Home
Protein
Protein News
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
Protein Tips : శరీరంలో కండరాల బలానికి, కణజాలాల పునర్నిర్మాణానికి, హార్మోన్లు , ఎంజైమ్‌ల ఉత్పత్తికి, అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రొటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. బరువు నియంత్రణలో ఉంచుకోవడానికైనా, పొట్ట నిండిన అనుభూతిని పొందడానికైనా ఆహారంలో తగినంత ప్రొటీన్ ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా శాకాహారులకు ప్రొటీన్ అనగానే మొదట గుర్తుకొచ్చేది పనీర్. ప్రతి 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 నుండి 21 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అంతేకాకుండా, శరీరానికి అవసరమైన 9… -
Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అయితే.. ఈ అనుమానాలపై ఎయిమ్స్ వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఉండే పోషకాల… -
Health Tips: ఈ 5 నాచురల్ ఫుడ్‌తో ప్రోటీన్ సమస్య ఇట్టే దూరం.. కరీనా కపూర్ కూడా ఇదే ఫాలో అవుతారు!
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఆహారంలో ‘ప్రోటీన్’ చాలా ముఖ్యం. కండరాల నిర్మాణం, ఎముకల పటిష్టం, హార్మోన్లు-ఎంజైమ్‌ల ఉత్పత్తి, జీవక్రియను మెరుగుపరచడానికి ప్రోటీన్స్ సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు శరీరం బాగుంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన బాడీ తరచుగా అనారోగ్యంకు గురవుతుంది. అయితే బాలీవుడ్ నటి కరీనా కపూర్ డైటీషియన్, పోషకాహార నిపుణురాలు రుజుత దివేకర్ రోజువారీ ఆహారం ద్వారా ప్రోటీన్ లోపాన్ని ఎలా నివారించాలో వివరించారు.… -
Health Tips: ఈ సూపర్ ఫుడ్స్ అస్సలు వదలకండి.. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్
శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడేది ప్రోటీన్ మాత్రమే. ప్రోటీన్ కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. హార్మోన్ల సమతుల్యత, చర్మం, జుట్టు, రోగనిరోధక వ్యవస్థను కూడా నిర్వహిస్తుంది. చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడతారు. అయితే అనేక శాఖాహార ఆహారాలు కూడా ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. మీరు శాఖాహారులైతే, గుడ్లు తినలేకపోతే, మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్ ఉన్నాయి. వీటిలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.… -
Health Tips: ఉక్కు లాంటి కండరాల కోసం ఈ కూరగాయలు బెస్ట్.. గుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్!
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకం. ఇది కండరాలను నిర్మించడంలో, శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు. అయితే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని చెప్తుంటారు. కానీ కొన్ని కూరగాయలు (ప్రోటీన్-రిచ్ వెజిటేబుల్స్) గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయని మీకు తెలుసా? ఈ కూరగాయలు ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న… -
Moong Dal: ఉడికించిన పెసలు తింటే ఇన్ని ప్రయోజనాలా!
Moong Dal: మన శరీరంలో విటమిన్లు సరిగా లేకపోవడం వల్ల చాలా మందికి పోషకాలు సమకూర్చుకోవడంలో కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే, మీరు తీసుకునే ఆహారంలో పెసలు చేర్చుకుంటే మీరు శరీరానికి కావలసిన ప్రోటీన్, విటమిన్లను శరీరానికి అందించవచ్చు. ప్రోటీన్లు, విటమిన్లతో పాటు.. పెసలు శరీర అభివృద్ధికి అవసరమైన అనేక ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఆకుపచ్చ పెసలు చాలా ఫాయిడా కలిగిన పప్పులలో ఒకటి. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఐరన్, క్యాల్షియం, పొటాషియం,… -
Milk Benefits: రోజూ పాలు తాగితే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందామా..
పాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. క్యాల్షియం, మాంస కృత్తులు, కొవ్వులు, విటమిన్ ఎ, బి ఇలా చాలా రకాల పోషకాలు పాలలో ఇమిడి ఉంటాయి. పాలపై ఎన్నో ఆపోహలు ఉన్నాయి. -
Health Tips: ప్రొటీన్ ఎక్కువ తీసుకుంటున్నారా..? అయితే ఈ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త..!
ప్రొటీన్లు ఎక్కువగా కలిగిన ఆహారం తింటే బరువు తగ్గొచ్చని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అలాంటి ఆహారం తిన్నప్పుడు స్వల్పంగా అయితే బరువు తగ్గుతారు. జంతువులతో వచ్చే ప్రోటీన్ తీసుకుంటూ, ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే మొక్కల ఆహారాన్ని తీసుకోకపోతే.. మీకు మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. -
Alia Bhatt : అలియా ఫాలో అయ్యే డైట్ సీక్రెట్ ఇదే
Alia Bhatt : అలియా భట్‌కి ఈ సంవత్సరం చాలా స్పెషల్. అలియా ఈ ఏడాది మెట్ గాలాలో అరంగేట్రం చేయనుంది. బాలీవుడ్లో ఫిట్, బ్యూటిఫుల్ హీరోయిన్లలో అలియా ఒకరు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు అలియా చాలా లావుగా ఉండేది. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టగానే కొన్ని కిలోల బరువు తగ్గింది. -
Pan Fried Chicken: చికెన్ తక్కువ.. ప్రొటీన్ ఎక్కువ..
Pan Fried Chicken: ఈరోజు మనం మంచి ప్రొటీన్ కోసం ‘పాన్ ఫ్రైడ్ చికెన్ విత్ వెజ్జీస్’ని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సినవి.. మూడు రకాల క్యాప్సికం, బ్రొకోలి, చికెన్ బ్రెస్ట్, నూనె. శనగ నూనె గానీ కుసుమ నూనె గానీ నువ్వుల నూనె తీసుకోవచ్చు. ఇంకా.. సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ సాస్ కూడా తీసుకోవాలి. ముందుగా.. కూరగాయలను కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ క్యాప్సికమ్‌లు, చికెన్…
తాజావార్తలు
-
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులువు.. ఇంటి నుంచే పరీక్ష..
-
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెజెండ్..!
-
US Iran Conflict: శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా దాడి.. ఒక్కసారిగా మారిన పరిస్థితులు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Pink Line Metro: దేశంలో తొలి మహిళా మెట్రో.. నేడే ప్రారంభం.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!