ప్రభాస్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. ‘రాజా సాబ్’ సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ మరో ట్రైలర్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే, ఈసారి ట్రైలర్ విషయంలో దర్శకుడు మారుతి ఒక సరికొత్త పద్ధతిని అనుసరించబోతున్నారు. సాధారణంగా సినిమాలలోని కీ షాట్స్‌తో ట్రైలర్ కట్ చేస్తుంటారు. కానీ, ‘రాజా సాబ్’ కోసం విడుదల చేయబోయే ఈ రెండో ట్రైలర్‌ను సినిమాలోని సన్నివేశాలతో కాకుండా, దీనికోసం స్పెషల్‌గా షూట్ చేయాలని…
Vishwambhara : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే అఖండ-2కు పోటీగా దింపుతున్నారు. దీంతో విశ్వంభర రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఓజీ సినిమా రాకపోతే విశ్వంభరను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓజీ అనుకున్న టైమ్ కే వస్తున్నాడు. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విశ్వంభర మూవీ వీఎఫ్ ఎక్స్…