టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవలికాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. బాహుబలి, ఓ అరుంధతి వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న అనుష్క సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ‘నిశ్శబ్దం’ సినిమాతో అమెజాన్‌లో దర్శనం ఇచ్చినా అంతగా ఆదరణ దక్కలేదు. అయితే ఆమధ్య సరికొత్త కథాంశంతో ఇప్పటివరకు తెలుగు తెరపై టచ్ చెయ్యని సబ్జెక్ట్‌తో అనుష్క సినిమా తియ్యబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ సినిమాలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’,…