మాలీవుడ్ యంగ్ యాక్టర్ ఉన్ని ముకుందన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజ్ తో మొదలైన టాలీవుడ్ ప్రయాణం.. యశోద వరకు సాగింది. కానీ ఈ మధ్య తెలుగుపై కాన్సట్రేషన్ తగ్గించి.. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓన్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సెస్‌లు అందుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కో మాత్రం ఉన్ని ఐడెంటిటీని మార్చేసింది. ఆ సినిమాలో బ్లడ్ షెడ్స్ సీన్స్ చూసి బాలీవుడ్ కూడా గగ్గోలు పెట్టింది. మాలీవుడ్ ఇదేం సినిమా అంటూ నిట్టూర్చింది.…