ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఇటీవలే మాట్లాడుతూ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే కొత్త ప్రోగ్రాం ని లాంచ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ ప్రోగ్రామ్ లో మొదటి రోజు నుంచే సినిమాలని టీవీల్లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు. దీంతో పల్లెల్లో ఉన్న వాళ్లు సినిమా చూడడానికి టౌన్ వరకు రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్�
ప్రామిసింగ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. విశేషం ఏమంటే… అతను నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే నెలలో జనం ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి ‘గాడ్సే’. గోపీ గణేశ్ దర్శకత్వంలో గతంలో సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ మూవీలో నటించాడు. ఇప్పుడీ ‘గాడ్సే’ సినిమాను �
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీని�
సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ నిన్న మీడియాతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న టిక్కెట్ ధరల సమస్యపై ఆయన కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్‌గారు పరిశ్రమకు సాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇది తీవ్రమైన సమస్య. ఇప్పుడున్న టిక్కెట్ ధరల సమస్యపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి. అఖండ పూర్�
తెలుగు చిత్ర పరిశ్రమను రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆదివారం సాయంత్రం లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది మా సినిమా ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు సంక్షోభంలో పడిపోయింది. ఏపీ