నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తుండగా, రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండేల్ ఫిబ్రవరి 7, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ…
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే భారి సినిమాలు ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ లో ‘గీతా ఆర్ట్స్’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ తో భారి సినిమాలు చేసే ఈ బ్యానర్ నుంచి… చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడానికి ‘గీత ఆర్ట్స్ 2’ అనే బ్యానర్ బయటకి వచ్చింది. అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు అయిన ‘బన్నీ వాసు’ సూపర్ విజన్ లో…
బాధ్యతలేని ఇంటర్నెట్ భావ ప్రకటనా స్వేచ్ఛ వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవించాను అంటూ నిర్మాత బన్నీ వాసు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు లేఖ రాశారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ వీడియోను తొలగించడానికి నానా కష్టాలు పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఆయా సామాజిక మాధ్యమాల సంస్థలకు…