గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల తన 43వ పుట్టిన రోజు ఎంతో భావోద్వేగంగా జరుపుకుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ తన సత్తా చాటిన ఈ బ్యూటీకి భర్త నిక్ జోనాస్ ఇచ్చిన సర్‌ప్రైజ్ వేడుక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. జూలై 18న ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా, నిక్ జోనాస్ ఆమె కోసం మాల్దీవ్స్‌లో ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుక ఏర్పాటు చేశాడు. Also Read : Bigg Boss : గుడ్ న్యూస్ చెప్పిన…
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి అక్కడ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ ‘ప్రియాంక చోప్రా’. అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో ప్రియాంకకి మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉంటున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ టైం తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఏడాది వయసున్న మాలతి మారి చోప్రా జోనాస్ ఎలా ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇటివలే మాలతి మారి చోప్రా వన్…