ప్రియా భవాని శంకర్ న్యూస్‌రీడర్, సినిమా నటి. మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 2017లో మేయా దమాన్ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.తొలినాళ్లలో చేసిన సినిమాలు ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కార్తీ నటించిన చినబాబు చిత్రంలో తన పాత్ర పరిధి మేరకు నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో లీడ్…
శ్రావణమాసం సందర్భాంగా ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హాడావిడీ కమిపిస్తోంది. మరోవైపు పలువురు సెలెబ్రిటీలు కూడా బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేసి వైవాహిక జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. నేడు టాలీవుడ్ కు చెందిన స్టార్ ఫ్యామిలీ అక్కినేని మూడోతరం వారసుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇక ఇదే దారిలో మరొక హీరోయిన్ ఉన్నట్టు తెలిపింది. సౌత్ బ్యూటీ, తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఆసక్తికర విషయాలు తెలిపారు…