Tollywood : నాగ చైతన్య బాటలో మరో హీరోయిన్.. పెళ్లి ఎప్పుడంటే..?
- ఈ ఏడాదిలో సెలబ్రిటీల పెళ్లి భాజాలు
- నేడు ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య - శోభిత
- అదే బాటలో సౌత్ లోని పలువురు సెలెబ్రిటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రావణమాసం సందర్భాంగా ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హాడావిడీ కమిపిస్తోంది. మరోవైపు పలువురు సెలెబ్రిటీలు కూడా బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేసి వైవాహిక జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. నేడు టాలీవుడ్ కు చెందిన స్టార్ ఫ్యామిలీ అక్కినేని మూడోతరం వారసుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇక ఇదే దారిలో మరొక హీరోయిన్ ఉన్నట్టు తెలిపింది. సౌత్ బ్యూటీ, తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఆసక్తికర విషయాలు తెలిపారు .వచ్చే ఏడాది ప్రియా భవాని వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారని చెప్పి తన ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రియా పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. టాలీవుడ్ లో హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన దూత సిరీస్‌లో తన నటనతో మెప్పించి హీరోయిన్ ప్రియా భవాని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
Also Read : Naga Chaitanya: శోభితతో ముగిసిన నాగచైతన్య ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..?
Also Read
చెన్నైకు చెందిన ప్రియా భవానీశంకర్.. ‘మేయాద మాన్’తో నటిగా కెరీర్ ప్రారంభించారు. 2023లో విడుదలైన ‘కళ్యాణం కమనీయం’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత తెలుగులో గోపీచంద్ తో భీమా, విశాల్‌తో రత్నం సినిమాల్లో అలరించింది ప్రియా భవాని శంకర్. తాజాగా వచ్చిన భారతీయడు 2లో కూడా కీలక పాత్ర చేసింది. ఇటీవల ఆమె పెళ్లిపై పలు రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘రాజవేల్ అనే వ్యక్తితో సినిమాలోకి రాకముందే రిలేషన్ లో ఉన్నా. మేమిద్దరం చాలాకాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. సరైన సమయం దొరకడం లేదు. వచ్చే ఏడాది తప్పకుండా వివాహం చేసుకుంటాము అంటూ ప్రియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియా ‘డెమోంటే కాలనీ 2’ కోసం వర్క్ చేస్తున్నారు. త్వరలో ఇది విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే ఆమె పెళ్లి గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!